A Sentence is a group of words which makes a complete meaning.
సరియైన పూర్తి అర్థాన్ని ఇచ్చే రెండుగాని , అంతకంటే ఎక్కువ గాని మాటలు యొక్క సముదాయాన్ని " వాక్యము " అంటాము .
English లో ముఖ్యంగా 4 రకాల Sentences వుండును.
There are four kinds of Sentences.

KINDS OF SENTENCES
1. Assertive Sentence: An Assertive sentence simply makes a statement. అనగా పూర్తి అర్థాన్ని అందిస్తూ ఒక విషయమును తెలిపే sentence.
The First part, what is named or spoken about, is called Subject.
The Second part i.e., what is said about the subject, is called Predicate.
పైవాక్యాల్లో ' Venu ' ' He ' ' Students ' అనే పదాలు ' Subject ' ఈ ' Subject' గురించి తెలియజేసే భాగాన్నం తట ని 'Predicate' అంటారు.
Sentence word order. Statement లో Subject ముందూ ,తర్వత Verb వుండును.
(ఒక వాక్యంలో Subject, Verb ను గుర్తిస్తే , వాక్యంలోని విషయాన్ని అర్థం చేసుకున్నట్లే.)
E.g: a) Mukhesh is a good boy.
Mukesh (subject) + is (verb) +...
ముఖేష్ మంచి బాలుడు
b) The teacher teaches a lesson.
The teacher (subject) + teaches (verb) +...
ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తాడు
c) We are leaving in half an hour.
we (subject) + are (verb) + leaving (Main Verb)...
మేము అరగంటలో బయలుదేరుతున్నాం
పై sentences లో ప్రతిదీ అనగా , ఆయా subjects, Mukesh, Teacher, We ల గురించి వ్యక్తం చేస్తున్నాయి.
2. Interrogative Sentence : A sentence which asks a question is called an Interrogative Sentence.
it begins with a Helping verb or a Question word.
Helping Verbs ( సహాయక క్రియలు ) am, is, are, was, were, do వంటి ' verbs ' తో ప్రారంభించు ప్రశ్నలను Verbal Questions అందురు. వీటినే ' Yes ' or ' No ' type Questions అని అంటారు.
who, whom, whose, what, where, when, which, why and How వంటి ' Wh ' పదాలతో ప్రారంభించు ప్రశ్నలను ' Wh ' Questions అంటారు Word order:
' Wh ' word + H.verb + Subject + Main verb + ...
ఈ ప్రశ్నవాక్యాలనే ' Interrogative Sentence ' అంటారు.
ఈ వాక్యానికి చివర Question mark ( ? ) గుర్తు వుండును.
e.g., 1. Who are you ?
2. Whose book is this ?
3. Where are you going ?
4. When do you want ?
5. Which fruit do you like ?
6. What is your name ?
7. When are you returning ?
8. How old are you ?
VERBAL (or) ' Yes ' or ' No ' Type Questions
Are you going to the College ?
Do you drive a car ?
Can you speak English ?
Have you done your home work ? వంటివి .
3. Imperative Sentence: An Imperative Sentences one that express a command or request or wish.
ఈ వాక్యాల్లో ఆజ్ఞలు, ఆభ్యర్ధనలు వుంటాయి. ఈ వాక్యము verb తో ప్రారంభమవుతుంది. ఇక్కడ Subject లేకపోయినా ఇందులో కర్త ( Subject ) ఇమిడి వున్నట్లు వూహించు కొనవలెను.
ఈ వాక్యము చివర full Stop వుంటుంది .
e.g., : 1. Don't make a noise.
2. Please give me your pen.
3. Go to school in time.
4. Eat to live but don't live to eat.
5. Don't have bad habits.
6. Bring me a glass of water.
4. Exclamatory Sentence : An Exclamatory sentence express a strong feeling or emotion.
ఆశ్చర్యమును తెలుపు భావముతో వుండు వాక్యాలను Exclamatory sentence అంటారు .
It starts with a capital letter and consists an exclamatory mark (!)
ఈ వాక్యానికి చివర ఆశ్చర్యార్ధక బావాన్ని తెలిపే గుర్తు (!).
Word order : How well she sings !
Question లో వలె కాకుండా sentence చివర verb వుండును .
e.g., : 1. How nice you are !
2. How clever he is !
3. What a beatiful girl she is !
4. What a building it is !
5. Oh ! How it happened.
6. Hurrah ! we won the match.
7. Alas ! he has failed in the exam !
Subject and Predicate
A sentence has two parts. Observe the following sentences.
Subject Predicate
Venu is a Teacher
He Teaches in a High School.
Students like him

0 comments:
Post a Comment