Sentence are made of words. Every word has its own function in a Sentence.
So, words are divided into Eight kinds or classes according to their usage or function in a Sentence. They are called Parts of Speech.
Speech అనగా మనలోని భావాలని వ్యక్తం చేయడం . అంటే మనం మాట్లాడునప్పుడు ఉపయోగించే రకరకాలు పదాలను బట్టి , అవి వున్న తీరుని , చేసే పనిని బట్టి 8 భాగాలు గా చెప్పవచ్చు .
వీటినే భాషా భాగాలు ( Parts of Speech ) అంటారు .
అవి:
1. Noun - నామవాచకం
2. Pronoun - సర్వనామం
3. Adjective - విశేషణం
4. Verb - క్రియ
5. Adverb - క్రియా విశేషణము
6. Preposition - విభక్త్యార్థకం
7. Conjunction - సముచ్ఛయము
8. Interjection - ఆశ్చర్యార్ధకం
వీటినే " Parts of Speech " భాషా భాగాలు అంటారు .
A noun is the name of any person, animal, place, thing, action, quality and feeling etc.,
అనగా మనుషులు , జంతువులు , వస్తువులు , భావాలు లేదా స్థలాలు మొ|| వాని పేర్లను " నామవాచకము " Noun అందురు .
e.g ., : Man, woman ( మనుష్యు లు ),
Cow, dog ( జంతువులు ),
Book, house ( వస్తువులు ),
Himalayas ( పర్వతాలు ),
Godavari , Penna ( నదులు ),
January , March ( నెలలు ),
Sunday , Monday ( వారాలు ),
Happy , Anger ( సంతోషం , కోపం వంటి కంటికి కనిపించని భావాలు )
మొ|| వాని పేర్లను Nouns అంటారు .
Kinds of Nouns - నామవాచకము రకములు
e.g ., : Prabhudev was a Dancer . ( person )
Our School is near the bus-stop ( Place )
The sheep is a meek animal ( Animal )
My books are on the table ( Thing )
We must treat animal with kindness ( Quality )
Chitra sings very sweet songs. ( Action )
He is dead to all sense of shame ( Feeling )
All the different types of naming words are called Nouns.
నామవాచకా ( Noun ) న్ని 5 రకాలుగా చెప్పవచును .
1. Proper Nouns: Names of particular persons, place or things.
సంజ్ఞా వాచకం ఒక వ్యక్తికి లేక వస్తువుకు , ప్రతేక్యమైన పేరును తెలుపునవి .
e.g., : Akbar, Gopi ( వ్యక్తులకు సంబంధించి )
Chennai, America ( స్థలములకు సంబంధించి )
Foods, tree, pen ( వస్తువులకు సంబంధించి )
2. Common Nouns: Names that can be applied to any one of class of persons places or things.
అన్నిటికి వర్తించు లేక ఒకే జాతికి సంబంధించి పేర్లు .
e.g., : Girl , biy, man, tree, river mountain, cow etc., Some proper noun can be used as Common nouns.
e.g., : Geetha is a girl. ఈ వాక్యంలో గీత అను పేరు ప్రత్యేకంగా ఒక ఆడపిల్ల పేరు ' Proper noun ' కు చెందుతుంది . ' girl ' అను మాట ప్రతి ఆడపిల్లకు సంబంధించినది కనుక ' girl ' Common noun అవుతుంది . ( పేర్ల ముందు the , a వంటివి వచ్చిన అవి Common noun అవుతాయి .)
e.g., : He is the shelley of Telugu poetry.
Bombay is the Manchester of India.
Kalidas is the Shakespeare of India.
3. Material Nouns: Name of materials or substance out of which things are made.
ముద్దగానో , ప్రోగుగానో , ద్రవరూపంలోనో వుండి అనగా ఏదేని వస్తువులను తయారు చేయుటకు వాడిన పదార్థ ముల పేర్లు .
e.g., : Silver, water , sand , glass , gold etc.,
The bottle is made of glass.
The ring is made of gold.
4. Collective Nouns: వ్యక్తులయొక్కగాని , జంతువుల , యొక్కగాని , వస్తువులయొక్క గాని సమూహమును ( గుంపును ) తెలియజేయు మాటలను Collective Nouns అంటారు .
e.g., : A crowd of people, a team of players.
a bunch of keys, a flock of sheep.
army, cattle, bunch, Committee etc.,
5. Abstract Nouns: An Abstract noun is a word which denotes any quality, state, Art or Science.
గుణము , స్ధితి , కళలు , సాహిత్యమూ గురించి చెప్పునవి Abstract nouns.
State: Youth, slavery, childhood, boyhood ( స్ధితి )
Quality : Whiteness, kindness, goodness, badness, ability, strength, weekness ( నాణ్యత )
Art : Poetry, grammar, zoology, logic, dance ( శాస్త్రం )
e.g., : He is famous for his wisdom.
Music is the food of gods.
Mathematics is an interesting subject.
So, words are divided into Eight kinds or classes according to their usage or function in a Sentence. They are called Parts of Speech.
Speech అనగా మనలోని భావాలని వ్యక్తం చేయడం . అంటే మనం మాట్లాడునప్పుడు ఉపయోగించే రకరకాలు పదాలను బట్టి , అవి వున్న తీరుని , చేసే పనిని బట్టి 8 భాగాలు గా చెప్పవచ్చు .
వీటినే భాషా భాగాలు ( Parts of Speech ) అంటారు .
అవి:
1. Noun - నామవాచకం
2. Pronoun - సర్వనామం
3. Adjective - విశేషణం
4. Verb - క్రియ
5. Adverb - క్రియా విశేషణము
6. Preposition - విభక్త్యార్థకం
7. Conjunction - సముచ్ఛయము
8. Interjection - ఆశ్చర్యార్ధకం
వీటినే " Parts of Speech " భాషా భాగాలు అంటారు .
1. NOUN ( నామవాచకం )
అనగా మనుషులు , జంతువులు , వస్తువులు , భావాలు లేదా స్థలాలు మొ|| వాని పేర్లను " నామవాచకము " Noun అందురు .
e.g ., : Man, woman ( మనుష్యు లు ),
Cow, dog ( జంతువులు ),
Book, house ( వస్తువులు ),
Himalayas ( పర్వతాలు ),
Godavari , Penna ( నదులు ),
January , March ( నెలలు ),
Sunday , Monday ( వారాలు ),
Happy , Anger ( సంతోషం , కోపం వంటి కంటికి కనిపించని భావాలు )
మొ|| వాని పేర్లను Nouns అంటారు .
Kinds of Nouns - నామవాచకము రకములు
e.g ., : Prabhudev was a Dancer . ( person )
Our School is near the bus-stop ( Place )
The sheep is a meek animal ( Animal )
My books are on the table ( Thing )
We must treat animal with kindness ( Quality )
Chitra sings very sweet songs. ( Action )
He is dead to all sense of shame ( Feeling )
All the different types of naming words are called Nouns.
There are five kinds of Nouns.
నామవాచకా ( Noun ) న్ని 5 రకాలుగా చెప్పవచును .
1. Proper Nouns: Names of particular persons, place or things.
సంజ్ఞా వాచకం ఒక వ్యక్తికి లేక వస్తువుకు , ప్రతేక్యమైన పేరును తెలుపునవి .
e.g., : Akbar, Gopi ( వ్యక్తులకు సంబంధించి )
Chennai, America ( స్థలములకు సంబంధించి )
Foods, tree, pen ( వస్తువులకు సంబంధించి )
2. Common Nouns: Names that can be applied to any one of class of persons places or things.
అన్నిటికి వర్తించు లేక ఒకే జాతికి సంబంధించి పేర్లు .
e.g., : Girl , biy, man, tree, river mountain, cow etc., Some proper noun can be used as Common nouns.
e.g., : Geetha is a girl. ఈ వాక్యంలో గీత అను పేరు ప్రత్యేకంగా ఒక ఆడపిల్ల పేరు ' Proper noun ' కు చెందుతుంది . ' girl ' అను మాట ప్రతి ఆడపిల్లకు సంబంధించినది కనుక ' girl ' Common noun అవుతుంది . ( పేర్ల ముందు the , a వంటివి వచ్చిన అవి Common noun అవుతాయి .)
e.g., : He is the shelley of Telugu poetry.
Bombay is the Manchester of India.
Kalidas is the Shakespeare of India.
3. Material Nouns: Name of materials or substance out of which things are made.
ముద్దగానో , ప్రోగుగానో , ద్రవరూపంలోనో వుండి అనగా ఏదేని వస్తువులను తయారు చేయుటకు వాడిన పదార్థ ముల పేర్లు .
e.g., : Silver, water , sand , glass , gold etc.,
The bottle is made of glass.
The ring is made of gold.
4. Collective Nouns: వ్యక్తులయొక్కగాని , జంతువుల , యొక్కగాని , వస్తువులయొక్క గాని సమూహమును ( గుంపును ) తెలియజేయు మాటలను Collective Nouns అంటారు .
e.g., : A crowd of people, a team of players.
a bunch of keys, a flock of sheep.
army, cattle, bunch, Committee etc.,
5. Abstract Nouns: An Abstract noun is a word which denotes any quality, state, Art or Science.
గుణము , స్ధితి , కళలు , సాహిత్యమూ గురించి చెప్పునవి Abstract nouns.
State: Youth, slavery, childhood, boyhood ( స్ధితి )
Quality : Whiteness, kindness, goodness, badness, ability, strength, weekness ( నాణ్యత )
Art : Poetry, grammar, zoology, logic, dance ( శాస్త్రం )
e.g., : He is famous for his wisdom.
Music is the food of gods.
Mathematics is an interesting subject.
పై వాక్యములలో Wisdom, Mathematics Music , అనేవి Abstract nouns గా గుర్తించవచ్చు .
2. PRONOUN - సర్వనామము
A Pronoun is a word used instead of a Noun.
Noun కు బదులుగా ఉపయోగించు మాటను Pronoun ( సర్వనామము ) అంటారు .
e.g., : I , we , you , he , she , it , they , one , ones , each , every , both etc.,
Somu did not go to Office as he was ill.
ఇక్కడ Somu అను Nounకు బదులుగా he అను Pronoun ను ఉపయోగించబడినది .
1. Everyone must do his best.
2. They are liked by one and all.
3. The dog was active and it was barking.
4. He gave it to his friend.
KINDS OF PRONOUNS
1 ) Personal Pronouns : (వ్యక్తిగత సర్వనామములు )
మనుష్యులకు సంబంధించిన Pronouns ను Personal Pronouns అందురు . ఇవి మూడు రకాలు .
1st Person : Speaker
తనుగురించి చెపుకునేటప్పుడు ఉపయోగించే వ్యక్తివాచక సర్వనామాలను First Person Pronouns అంటారు .
e.g., : I , my , mine , we , us , our , ours,
2nd Person : Listener
ఎదుటి వారి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే మాటల సర్వనామాలను Second Person Pronouns అంటారు.
e.g., : you , your, yours
3rd Person : Whom, What we are speaking about
ఎక్కాడో వున్న వారిని గురించి తెలిపేందుకు వాడే మాటని Third Person Pronouns అంటారు .
e.g., : he, his, him, she, her, hers, it, its, they, their, theirs, them.
0 comments:
Post a Comment